Customer Care : +91 8466932224 | +91 9014126121 | +91 7731881113 | USA) +1 (559) 554 3515

Know about Planets and Effects - Books by Mulugu Sidhanthi
Significance of Rahu-Ketu - రాహు కేతువులు సమస్త ప్రభావాలు

$ 30 - Ind ₹ 300

(Including Shipping Charges)
  11 సంవత్సరముల పరిశోధనాత్మక గ్రంఠం. ఊబకాయానికి. విదేశీయననికి. విదేశీ నివాసానికి. విదేశీ ద్రవ్య లాభానికి విశేష కారకుడై రాహువు - తంత్ర విద్యలకు మొక్ష విద్యలకు అవధూత. స్థితికి, స్థిరమైన వైరాగ్యానికి కారణమైన కేతువు గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సంఘటనలుగా వ్రాయడం జరిగింది. జీవితంలో వచ్చే అనేక ఆటుపోట్లకు రాహుకేతువులే కారణమవుతున్నారు. అట్టి రాహుకేతువుల దుష్ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి కావలసిన శాంతి ప్రక్రియలు వివరంగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరికీ నిత్య జీవితంలో ఎంతో కొంత ఉపక్రించే ప్రక్రియలు ఇందులో పొందుపరచబడినాయి.
  Rahu-Ketu by Sidhanthi Garu
Rahu carries the positive note of Jupiter and stands for growth, development and self help While Ketu expresses the restrictions and obstacles of Saturn and hence thought to restrict growth. Rahu represents positive objectives and Ketu denotes the easy way out with little opportunity for growth. Rahu had succeeded in tricking Vishnu in serving him immortal nectar. Therefore, Rahu is described as a liar, foul mouth and full of criticism about others. He creates psychiatric disorders and other diseases of mind, especially when conjunct with Moon. However, if well placed in one’s horoscope, Rahu gives courage, prestige and fame. It can bring out extraordinary qualities in terms of supernatural in an individual.

Rahu’s negative tendencies such as to destroy intelligence can be removed by strengthening Mercury which represents intellect. Perhaps this is the reason that Rahu is considered beneficial in Mercury’s sign, Gemini and Virgo.
Significance of Angarakudu - కుజుడు (అంగారకుడు)

$ 30 - Ind ₹ 225
(Including Shipping Charges)

  భూమి పుత్రుడిగా వర్ణించబడుతున్న కుజుడు శక్తివంతమైన గ్రహము. చురుకుదనానికి, చొరవకు, పోరాటానికి, యుద్ధానికి, యూనిఫారం డరించే ఉద్యోగాల్కు, భూగర్భ సంపదలకు, ఆరోగ్యకరమైన రక్తానికి, కలహాలకు, క్రిమిన్ల్ కేసుల్కు, సాంకేతిక్ విద్యలో ఓ ప్రధానమైన భాగానికి, భూముల వల్ల అనంతమైన సంపద్ రావడానికి- పరిచయం లేకుండానే దూసుకుపోయే మనస్తత్వానికి, తనను తాను చక్కగా పరిచయం చేసుకొని, ఇతరుల శక్తి సామర్థ్యాలను తక్కువగ చెప్పడానికి వెనుకాడని మనస్తత్వం, తన ప్రయోజనాలకు అడ్డం వస్తే వీరికి ప్రపంచంలో బంధువులే లేరు. ఇలా కుజగ్రహం ఇచ్చే ఫలితాలు సంపూర్ణంగా తెలియపరిచే గ్రంథం.
కుజ దోష నివారణ సమగ్ర సమాచారం
Angarakudu by Sidhanthi Garu
Lord Kuja is also known as Angarakudu, Bhoosutudu, Mangaludu and Kumara. Let us know the incarnation of Lord Kuja as He is one of the important planets that rule the earthly world. Those who pray sincerely Lord Kuja with utmost devotion will get relief from health and financial problems. The natives have to wear Coral which is liked by Lord Kuja. As per numerology, His number is 9. Number 9 has its own special importance in the day to day life. He bestows lands, immovable property, agriculture, vehicles, Higher Education, Police and adventurous jobs of authority, fuel and electrical etc.

Angarakudu   is known for an individual’s braveness, younger siblings, internal power, stable finances, diseases, enmity, medication related to surgery for blood diseases, science, logic, earth, fire, safety, step-mother, violence, anger, hatred, sins, competition, sudden death, murder, accident, heroism, enemies and harm to morality of a person.
 
Significance of Sukrudu - శుక్రుడు

$ 30 - Ind ₹ 225
(Including Shipping Charges)

  గత 8 సంవత్సరాలుగా శ్రీశైలంలోని మా ఆశ్రమమైన యం. ఎన్.  యం ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ రేసెర్చ్ & డెవలప్‌మెంట్ సొసైటి ఆధ్వర్యంలో ఈ శుక్రుడు గ్రహం గురించి పరిశోధించి ఈ గ్రంథం వ్రాయటం జరిగింది. వివహ, వైవహిక జీవితానికి, జీవితంలో సౌక్యానికి, విలువైన సుఖవంతమైన జీవితానికి ఈ అందమైన శుక్ర గ్రహమే కారణం. దీనిని 'మర్నింగ్ మూన్ ' అని కూడా ఆంటారు. ఆట్టి శుక్ర గ్రహ అనుగ్రహం లభించటనికి కావలసిన శాంతి ప్రక్రియలు వివరంగా సామాన్య మానవులకు అర్థమయ్యేలా వ్రాయటం జరిగింది. ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో ఎంతో కొంత ఉపకరించే ప్రక్రియలు ఇందులో పొందుపరచబడినాయి.Sukrudu by Sidhanthi Garu

Shukra is the teacher of the demons and the author of Sukraniti. Sukra is of whit complexion, middle aged and is generally shown with four hands riding upon a golden or silver chariot drawn by eight horses.
He holds a stick, beads and a lotus and sometimes a bow and arrow. Shukra  Dasha actually remains for twenty years in a person’s horoscope and this planet is believed to give more wealth, fortune and luxury living, if positioned well in one’s horoscope. Sukra symbolizes love and passion.

 
Combination of 3 books (RahuKetu- Kujudu -Sukrudu)
 
  $ 45 - Ind ₹ 450
(Including Shipping Charges)

 
 

Panchangam 2023 - 24

Panchangam PDF (Text)

Daily Panchangam
DATE :